షార్జాలో 210 అక్రమ నివాసితుల అరెస్ట్
- August 15, 2016
200 మందికి పైగా అక్రమ నివాసితుల్ని సార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 210 మందిని ఈ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారిలో పలు దేశాలకు చెందినవారు ఉన్నారు. తమ స్పాన్సర్స్ నుంచి తప్పించుకు తిరుగుతున్నవారిగా వీరిని గుర్తించారు పోలీసులు. బెగ్గింగ్, గాంబ్లింగ్, హాకింగ్ ద్వారా వీరంతా ఆదాయాన్ని సముపార్జిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. భద్రతా కారణాల రీత్యా తనిఖీలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కమ్యూనిటీ మెంబర్స్ షార్జా పోలీసులకు సహకరించాలనీ, అక్రమ నివాసితుల గురించిన సమాచారం ఇవ్వాలనీ, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









