224 పేటెంట్‌ అప్లికేషన్లను అందుకున్న ఎంఓసిఐ

- August 16, 2016 , by Maagulf
224 పేటెంట్‌ అప్లికేషన్లను అందుకున్న ఎంఓసిఐ

మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, ఈ ఏడాది ఇప్పటివరకు (జులై వరకు) 224 పేటెంట్‌ అప్లికేషన్లను ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా అందుకున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 33 అప్లికేషన్లను యాక్సెప్ట్‌ చేశామనీ, మిగతావి ప్రాసెసింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పేటెంట్‌ / యుటిలిటీ సర్టిఫికెట్‌ కోసం మూడు కండిషన్స్‌ తప్పనిసరి అని ఎంఓసిఐ చెబుతోంది. ఇన్వెన్షన్‌ కొత్తగా ఉండాలి. అలాగే, గతంలో ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ ద్వారా ప్రిసీడ్‌ అయి ఉండకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ ఈ తరహా ఇన్వెన్షన్‌ అందుబాటులో ఉండకూడదు. రెండో నిబంధన, ఇన్వెన్షన్‌ ఖచ్చితంగా క్రియేటివ్‌ స్టెప్‌ని కలిగి ఉండాలి. ఇండస్ట్రియల్‌ ఇంప్లిమెంటేషన్‌ అనేది మూడో ముఖ్యమైన నిబంధన. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com