నేడు ఖరారుకానున్న యు.ఏ.ఈ. చమురు విధానం
- July 28, 2015
ఈ ఆగస్ట్ 1 నుండి యు.ఏ.ఈ. లో అమలులోకి రానున్న నూతన చమురు ధరల విధానాన్ని ఇంకా పెట్రోలియం పదార్ధాలపై జీరో సబ్సిడీ విధానాన్ని గురించి నిర్ణయించడానికి ఎనర్జీ మినిస్ట్రీ వారి హై-పవర్ కమిటీ, ఆ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన నేడు మొట్టమొదటిసారిగా సమావేశం కానుంది. చమురు ధరలను నిర్ధారించడానికి ఇకనుండి ప్రతినెల 28 న ఈ కమిటీ సమావేశమౌతుందని తెలియవచ్చింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







