ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయానికై సౌదీ వెళ్లిన వీకే సింగ్
- August 18, 2016
ఉద్యోగాలు కోల్పోయిన వేలాది భారతీయ కార్మికులకు సాయం చేయడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ నెల రోజుల్లోనే మరోసారి సౌదీ అరేబియాకు వెళ్లారు. వారికి అక్కడే ప్రత్యామ్నా య ఉపాధిని చూపించడం లేదా వెంటనే భారత్కు తీసుకు రావడమనే ద్విముఖ వ్యూహంతో ఆయన సౌదీ విమానం ఎక్కారు. అక్కడి సౌదీ ఓగెర్, సౌదీ బిన్ లాడెన్, సాద్ గ్రూపు కంపెనీల్లో భారతీయ ఉద్యోగులకు తిరిగి స్వ దేశానికి వచ్చేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే సమస్యలను పరిష్కరించడానికి వీకే సింగ్ అక్కడికి వెళ్లారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









