అగ్రరాజ్యంపై ఉగ్రవాదులు పంజా..

- August 21, 2016 , by Maagulf
అగ్రరాజ్యంపై ఉగ్రవాదులు పంజా..

అగ్రరాజ్యంపై ఉగ్రవాదులు మరోసారి పంజావిసిరారు. కనెక్టికట్ ప్రాంతంలో ఓ వేడుకలో ఉగ్రమూకలు చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 13 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com