బహ్రెయిన్-భారత్ సంబంధాల సమీక్ష
- July 29, 2015
భారత్ యొక్క నూతన బహ్రెయిన్ రాయబారి - శ్రీ అలోక్ కుమార్ సిన్హాని, సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ ఫెకా సైయద్ అల్-సలేహ్ నేడు ఆహ్వానించి, ఇక్కడ వృద్ధులకు, చిన్నారులకు, ప్రత్యేక అవసరాలు గల ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. బహ్రైన్, భారత్ లను కలిపిఉంచే ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తూ, సాంఘిక సేవ మరియు పునరావాస రంగాలలో రెండు దేశాల పరస్పర సహకారాన్ని, పైపుణ్యాల మార్పిడి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో ప్రజా మరియు అంతర్జాతీయ సంబంధాల డైరక్టర్ ఫాతిమా మహ్మూద్ మరియు మీడియా మరియు ప్రజా సంబంధాల శాఖ అధ్యక్షులు రాండా ఫరూక్ పాల్గొన్నారు.
--యం.వాడుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









