అక్రమ నివాసితులు కతర్ వదిలివెళ్లిపోవడానికి రాయబార కార్యాలయాలు సహాయం

- August 26, 2016 , by Maagulf
అక్రమ నివాసితులు కతర్ వదిలివెళ్లిపోవడానికి  రాయబార కార్యాలయాలు సహాయం

కనీసం మూడు దక్షిణ ఆసియాదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు వారి దేశాలకు చెందిన  బహిష్కృతులు అధికారిక నివాస అనుమతి లేకుండా కతర్ లో  ఎక్కువకాలం నివసించకుండా ఉండేందుకు  మూడు నెలల పాటు సడలింపు అవకాశమిస్తున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి  ఇది  మొదలవుతుందని అంతర్గత యొక్క (ఎం ఓ ఎల్) మంత్రిత్వశాఖ బుధవారం ఒక పేస్ బుక్  పోస్ట్ ద్వారా ప్రకటించింది.  2009 చట్టం 4 వ సంఖ్యలో విదేశీయులు దేశంలో ప్రవేశం, బైటకు వెళ్లడం , నివాసం మరియు ప్రాయోజితుల యొక్క క్రమబద్ధీకరణ యొక్క నిబంధనల విషయంలో విదేశీయులు ఉల్లంఘన జరిపినట్లయితే,   దేశంలో నివసిస్తున్న సమయంలో ఏ చట్టపరమైన పరిణామాలు లేకుండా వారు  దేశం నుంచి స్వచ్ఛంగా నిష్క్రమించేలా మూడు నెలలపాటు అమలవుతుంది.  సెప్టెంబర్ 1 వ తేదీ నుండి   డిసెంబర్ 1 వ తేదీ2016 వరకు ఈ  సడలింపు కొనసాగవుతుందని తెలిపింది. 

12 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత  విరామం తర్వాత క్షమాభిక్ష అవకాశం అంతర్గత యొక్క (ఎం ఓ ఎల్) మంత్రిత్వశాఖ కల్పిస్తుంది. 2004  సంవత్సరంలో  మార్చి నుంచి  జూలై  మధ్య కాలంలో ఉండటం గమనార్హం. కతర్ లో అక్రమ నివాసితుల గూర్చి   సంప్రదించగా శ్రీలంక,  నేపాల్ మరియు బంగ్లాదేశ్ అధికారులు  తమ దేశస్థులకు  క్షమాభిక్ష పథకం అమలుచేయమని అభ్యర్ధించింది, ఆ తర్వాత అక్రమంగా అత్యధిక కాలం నుండి ఉన్న తమ జాతీయులను  ఖతార్ వదిలి వెళ్లేలా  చర్యలు  రాబోయే రోజుల్లో తీసుకొంటామని రాయబార కార్యాలయాల అధికారులు  చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com