భారత్ దేశవ్యాప్తంగా హై అలర్ట్!

- July 30, 2015 , by Maagulf
భారత్ దేశవ్యాప్తంగా హై అలర్ట్!

ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.నాగపూర్,ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్ధితుల పై సమీక్షించారు.తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రలకు కేంద్రం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com