రొమాంటిక్ హీరోగా లెక్కకు మించి అభిమానులు
- August 28, 2016
రొమాంటిక్ హీరోగా లెక్కకు మించి అభిమానులను సొంతం చేసుకున్న సీనియర్ హీరో మాధవన్, ఇటీవల కాలంలో ప్రయోగాల మీద దృష్టి పెట్టాడు. సాలా ఖద్దూస్ సినిమాతో సౌత్ పాటు నార్త్ లో కూడా మంచి సక్సెస్ సాధించిన మాధవన్, మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో గ్రామ్ ఫోన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాకు మాధవన్ అంగీకరించాడుప్రస్తుతం విక్రమ్ వేదా, చార్లీ సినిమాల్లో నటిస్తున్న మాధవన్, ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే గ్రామ్ ఫోన్ షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. పూర్తి పల్లె వాతావరణంలో సంగీత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కరు పలనియప్పన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









