గవర్నర్ విద్యసాగర్ రావు కు అదనపు బాధ్యతలు
- August 31, 2016
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలం బుధవారంతో ముగిసింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. రోశయ్య స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. రోశయ్య పదవీకాలం పెంచాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కేంద్రాన్ని కోరినట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
మరోవైపు గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లికి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









