'వంగవీటి' అక్టోబర్ 2న విడుదలకు సన్నాహాలు
- September 04, 2016సంచలనాలకు మరో పేరుగా చెప్పుకునే డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. విజయవాడలో రౌడీయిజం, వంగవీటి రంగా జీవితంపై ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే పలు వివాదాలు కోర్టుకు కూడా వెళ్లాయి. కానీ వర్మ మాత్రం ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశాడు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ మూవీ శాంతియుతంగా ఉంటుందని అన్నాడు. మరి షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలీదు..
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు