జుఫైర్‌ బీచ్‌లో ఆసియా మహిళ మృతదేహం

- September 06, 2016 , by Maagulf
జుఫైర్‌ బీచ్‌లో ఆసియా మహిళ మృతదేహం

మనామా: జుఫైర్‌ బీచ్‌లో ఓ హిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాల్ని ఆసియాకి చెందిన మహిళగా పోలీసులు ధృవీకరించారు. మహిళకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com