'హలో బాస్' విడుదలకు సిద్ధం
- September 06, 2016
సుదీప్, సోనూసూద్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం 'హలో బాస్'. కన్నడంలో విడుదలై విజయం సాధించిన 'విష్ణువర్థన' చిత్రాన్ని తెలుగులో 'హలో బాస్' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పి. కుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రిన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి. రావు తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. హరికృష్ణ సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'హలో బాస్' త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









