జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..

- September 06, 2016 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. హంద్వారాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్ల తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ దాడిలో అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదుల కోసం వేట ఆరంభించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com