సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లో నటి సంజనాని
- September 09, 2016
మొదటిసారి కానుంది. పాపులర్ తెలుగు, కన్నడ నటి సంజనాని సరికొత్త అవతారంలో చూడవచ్చు. రానున్న సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లో టాలీవుడ్ థండర్స్ తరపున బ్యాట్ ఝళిపించనుంది ఈ అమ్మడు. ఇందుకోసం హైదరాబాద్ లో బాగా ప్రాక్టీసు చేస్తోందని సమాచారం.
సినీ నటుడు, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు కూడా ఈ ప్రాక్టీసులో పాల్గొనబోతున్నాడు. థండర్స్ టీమ్ కి ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఇతర ప్లేయర్స్ వివరాలు తెలియాల్సి ఉంది. అటు-మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ లీగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







