'పింక్' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం : రానా
- September 14, 2016
ముంబయి: 'పింక్' చిత్రం భారతదేశానికి చాలా ముఖ్యమని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'ఇప్పుడే అద్భుతమైన చిత్రాన్ని చూశాను. 'పింక్' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం' అని ట్వీట్ చేశారు. దీనికి తాప్సి స్పందిస్తూ.. రానాకు ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'పింక్' చిత్రాన్ని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు గత కొద్దిరోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌లో చూశారు. కంగనా రనౌత్, కృతి సనన్, దియామీర్జా, సోఫీచౌదరి, ప్రీతీజింటా, యామీ గౌతమ్ తదితరులు చిత్రాన్ని చూశారువీరిలో పలువురు ట్విట్టర్ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









