ఉగ్రదాడిపై ప్రధాని తీవ్రంగా ఖండించారు...

- September 18, 2016 , by Maagulf
ఉగ్రదాడిపై ప్రధాని తీవ్రంగా ఖండించారు...

జమ్మూకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో సైనిక కార్యాలయంపై ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలసుకున్నారు.17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం: సుభాష్‌, రక్షణశాఖ సహాయమంత్రిచొరబాట్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది: నిర్మల్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్‌ ఉపముఖ్యమంత్రి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com