ఈ నెల 30న విడుదల కానున్న 'తను వచ్చెనంట'
- September 18, 2016
వెంకట్ కచర్ల దర్శకత్వంలో తొలిసారి తెలుగు తెరపై జాంబీ , కామెడీ కాంబినేషన్ లో జామెడీగా తెరకెక్కిన చిత్రం తను వచ్చెనంట. ఈ చిత్రంలో జబర్తస్త్ యాంకర్ రేష్మి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తేజ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ 30న 'తను వచ్చెనంట' థియేటర్లలోకి రానున్నట్టు ఎనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం దెయ్యం చిత్రం కాదని రేష్మి తన అఫీషియల్ పేజ్ ద్వారా తెలపడం విశేషం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









