'జాగ్వార్‌' చిత్రం ఆడియో విడుదల

- September 18, 2016 , by Maagulf
'జాగ్వార్‌' చిత్రం ఆడియో విడుదల

 మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు నిఖిల్‌ కుమార్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'జాగ్వార్‌'. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నోవాటెల్‌ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, నిఖిల్‌ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, జగపతిబాబు, బ్రహ్మానందం, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com