షార్జాలో మీటర్లని అక్రమంగా సవరించిన 12 మంది పాకిస్థాన్ డ్రైవర్ల పట్టివేత

- September 18, 2016 , by Maagulf
షార్జాలో మీటర్లని అక్రమంగా సవరించిన 12 మంది పాకిస్థాన్  డ్రైవర్ల పట్టివేత

తాడిచెట్టు ఎందుకు ఎక్కువంటే ..దూడ గడ్డి కోసమని వెనుక ఎవరో టకీ మని సమాధానం చెప్పినట్లు...టాక్సీ మీటర్ల ట్యంపేరింగ్ ఎందుకు చేసేరని పాకిస్థాన్ డ్రైవర్ లను పోలీసులు ప్రశ్నిస్తుంటే, వారు వింత వింత కారణాలు చెబుతున్నారు.. షార్జా పోలీస్ ట్రస్ట్  నిధుల దుర్వినియోగ ఉల్లంఘన ఆరోపణలపై 12 మంది  టాక్సీ డ్రైవర్లు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ  డ్రైవర్లు  అందరూ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం విశేషం. వీరు తమ టాక్సీలలో ఉన్న మీటర్లను అక్రమంగా సవరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు   షార్జా ఆర్.టి.ఎ వివరించింది. 

ప్రజా సంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాక్సీ డ్రైవర్లు మీటర్ ను  కలిపే ఒక తీగని తొలగించి ఆ అక్రమ మీటర్ల దిద్దుబాటు ద్వారా 300,000 డి హెచ్  డబ్బుని  దుర్వినియోగం చేసినట్లు షార్జా ఆర్.టి.ఎ  ఒక కార్ఖానా లోనికి ఈ కార్లని తీసుకొని వాసిట్  పోలీస్ స్టేషన్ లోని  పోలీసులకు ఒక నివేదిక సమర్పించింది. ఈ మధ్యకాలంలో ఆయా డ్రైవర్లకు చెందిన  పాస్పోర్ట్ లను ముందస్తు జాగ్రత్త చర్యగా స్వాధీనం చేసుకొంది. పోలీసుల నేరవిచారణ సమయంలో పది మంది  టాక్సీ డ్రైవర్లు తమ నేరం అంగీకరించాడు కానీ తాము ఎంత డబ్బు దుర్వినియోగపర్చేమో  తెలియదని  చెప్పారు. మిగిలిన మరో ఇద్దరు డ్రైవర్లు తమపై చేసిన ఆరోపణని  ఖండించారు. తాను 24,000 డి హెచ్లను అపహరించినట్లు  24 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక  డ్రైవర్ అంగీకరించాడు  తాను , ఒకటి, తనకు నడుం నొప్పి బాధ  ఉందని, తక్కువ ఆదాయం ఉండటంతో అందుకే అల్ ఐన్ వెళ్ళి వచ్చింది అన్నారు. అందుకే తగినంత ప్రయాణాలకు సిద్ధం కాలేదని  తెలిపాడు. మరో డ్రైవర్, ఏ జెడ్ తన టాక్సీ మీటరు ఆగిపోయినట్లు  అంగీకరించాడు. "నేను మీటర్ ని  22 సార్లు  కంటే ఎక్కువ మార్లు ఆగిపోయిందని ఆ విధంగా కూడబెట్టిన డబ్బుతో  ట్రాఫిక్ ఉల్లంఘనలని  చెల్లించడానికి ఉపయోగించేవాడినని చెప్పారు. మరో డ్రైవర్ మాట్లాడుతూ తన టాక్సీని  29 సార్లు పైగా మీటర్ ఆపినట్లు ఆ డబ్బుని  పెట్రోల్ చెల్లించడానికి ఉపయో గించినట్లు తెలిపాడు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com