మాస్ మహారాజాని సమ్మర్ బరిలో..
- September 19, 2016
సర్దార్ గబ్బర్‌సింగ్ మూవీ డిజాస్టర్ నుంచి డైరెక్టర్ బాబీ తేరుకున్నాడా? ఈ సెక్టార్ హిట్లు ఫ్లాపులు నార్మల్ అని, డిజాస్టర్ నుంచి కొత్తవి నేర్చుకోవాలన్న ఫార్ములాని ఆయన బాగానే వంట బట్టించుకున్నాడు. రవితేజతో ఈ డైరెక్టర్ న్యూప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు. ఇందుకు సంబంధించి స్టోరీ, నటీనటుల ఎంపిక ఫినిష్ కావడంతో సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ వున్నారు.
అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి కంటిన్యూగా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో రవితేజ-బాబి కాంబినేషన్లో 'పవర్' వచ్చింది.. ఇది సెకండ్ ఫిల్మ్. మరోవైపు రవితేజ 'బెంగాల్ టైగర్' వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. కొన్ని కారణాల వల్ల రెండుమూడు ప్రాజెక్టులు మాస్ మహారాజా చేతిలోకి వచ్చి అనుకోకుండా డ్రాపయ్యాయి.
తాజాగా 12 నుంచి 18 కోట్లలోపు న్యూ్ప్రాజెక్టుని తెరకెక్కించాలన్నది మేకర్స్ ప్లాన్. అంతా ఓకే అయితే మాస్ మహారాజాని సమ్మర్ బరిలో దించాలన్నది బాబీ ఆలోచనట.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









