కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగిపోయారు

- September 19, 2016 , by Maagulf
కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు  చెలరేగిపోయారు

మొన్నటి యూరి ఘటనను మరువక ముందే ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. కశ్మీర్‌లోని హంద్వారాలో పోలీస్‌ పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కశ్మీర్ పోలీసులు కూడా ఉగ్రమూకలకు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులను ఎదుర్కోలేని ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com