14 పతకాలు భారత్ ఖాతాలో..
- September 20, 2016
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా షూటర్ అర్జున్ బబూటా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యంతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు మూడు స్వర్ణాలతో ఏడు పతకాలు, రెండో రోజు జరిగిన పోటీల్లో ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలను భారత్ షూటర్లు సాధించారు. దీంతో మొత్తం 14 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పతకాల పట్టికలో రష్యా అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ రెండో స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!









