అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా రామ్‌చరణ్..

- September 25, 2016 , by Maagulf
అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా రామ్‌చరణ్..

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం 'ధృవ' షూటింగ్‌లోనూ, అలాగే తన తండ్రి 150వ సినిమాకు నిర్మాతగానూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో కూడా రామ్‌చరణ్ ఓ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రిపబ్లికన్ హిందూ కూలిషన్స్ చైర్మన్ శాలికుమార్ ఆహ్వనం మేరకు అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. 'హ్యూమేనిటి యునైటెడ్ ఎగనిస్ట్ టెర్రర్' పేరిట న్యూజెర్సీలోని పిఎన్‌సి ఆర్ట్ సెంటర్‌లో అక్టోబర్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చెర్రీ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com