ఖతార్ లో భారతీయ మత్స్యకారుని కాల్చివేత
- August 11, 2015
భారత్ లోని తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి చెందిన అనీష్ అనే మరో యువకుడు కాల్చివేతకు బలయ్యాడు. అతని మృతదేహాన్ని బహ్రైన్ నావికాదళాలు ఆసుపత్రికి తీసుకురాగా, బోటులోని ఇతర మత్స్యకారులు, బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాబడ్డారు. సంఘటన వివరాలు స్పష్టంగా తెలియరానప్పటికీ, తమిళనాడు మత్స్యకారుల అభివృద్ధి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడైన పి. జస్టిన్ అంటోనీ కధనం ప్రకారం, కాటారీ స్పాన్సర్ కు చెందిన ఒక బొటులో ఇతరులతో కలసి వేటకు వెళ్ళిన అనీష్, సముద్రపు దొంగల కాల్పులకు గురై ఉండవచ్చనీ ఆరోపించారు. అనీష్ మృతదేహాన్ని స్వదేశానికి వీలైనంత త్వరగా పంపాలని, సముద్రపు దొంగలను అరికట్టడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









