ఇస్రోపై చంద్రబాబునాయుడు ప్రశంసలు....

- September 26, 2016 , by Maagulf
ఇస్రోపై   చంద్రబాబునాయుడు ప్రశంసలు....

పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక ద్వారా 8 ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రోపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో మరిన్ని ప్రయోగాలు విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com