రామోజీరావుకు 'లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు'

- September 27, 2016 , by Maagulf
రామోజీరావుకు 'లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు'

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నాలుగురోజుల పాటు ఘనంగా జరిగిన ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ మంగళవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. రామోజీరావుకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శ్యామ్‌బెనగల్‌, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com