పెరుగు, శెనగపిండితో చపాతీ
- August 12, 2015
కావలిసిన పదార్ధాలు
గోధుమపిండి - రెండు కప్పులు
శనగపిండి - ఒకటిన్నర కప్పు
పెరుగు - ఒక కప్పు
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - ఒక స్పూను
సోంపూ - ఒక స్పూను
నెయ్యి - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
కారం - అర టీ స్పూను
తయారీ విధానం
ఒక బాణలిలో నెయ్యి తప్ప పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి పెరుగుతో పాటు చపాతీ పిండిలా చేయాలి. ఈ ముద్దను చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకుని పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. ఈ చపాతీలను ఉల్లిపాయ రైతాతో గానీ, పల్లీల చట్నీతో గానీ కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









