'కోడి'ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రిలీజ్

- October 01, 2016 , by Maagulf
'కోడి'ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రిలీజ్

తమిళ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం 'రైల్' నిరాశ పరిచింది. దీంతో ఆయన వెంటనే మరో సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళంలో ఆర్‌.ఎస్ దురై సెంథిల్‌కుమార్ తెరకెక్కించిన తమిళ చిత్రం 'కోడి'ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో త్రిష, అనుపమ పరమేశ్శరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అక్టోబర్ రెండో వారంలో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com