ఉషాలక్ష్మీబ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పింక్‌ రిబ్బన్‌ వాక్‌..

- October 02, 2016 , by Maagulf
ఉషాలక్ష్మీబ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పింక్‌ రిబ్బన్‌ వాక్‌..

కేబీఆర్‌ పార్కు వద్ద పింక్‌ రిబ్బన్‌ వాక్‌ నిర్వహిచారు. ఈ వాక్‌లో సినీ నటి రెజీనా పాల్గొన్నారు. ఉషాలక్ష్మీబ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్నిచేపట్టారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనలో భాగంగా ఈ వాక్‌ను నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com