పాకిస్థాన్ పడవ గుజరాత్ తీర ప్రాంతంలో పట్టుబడింది..
- October 02, 2016
గుజరాత్ తీర ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన పడవ పట్టుబడింది. దీనిలో 9 మంది అనుమానితులను గుజరాత్ తీర రక్షణ బృందం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను దాటి మన దేశ జలాల్లోకి ప్రవేశించడంతో ఈ బోటును అడ్డుకుని, అందులోని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









