శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విజయ్....
- October 04, 2016
సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, ఇళయదళపతి విజయ్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. విజయ్ ప్రస్తుతం 60వ చిత్రం భైరవాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. తదుపరి అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.అదే విధంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఎస్‌జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఇళయదళపతి విజయ్ నటించనున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. శివాజీగణేశన్ కుటుంబసభ్యులు వినాయక చవితిని విశేషంగా జరుపుకుంటారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









