ఒమన్‌టెల్: బగాతి పోస్ట్‌పెయిడ్ స్పెషల్ ఆఫర్
- October 04, 2016
మస్కట్: సుల్తానేట్‌లో తొలి టెలికామ్ ఆపరేటర్ ఒమన్ టెల్, బగాతి పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. 0 డిపాజిట్‌తోనే కొత్త సబ్‌స్క్రైబర్స్ అత్యాధునిక మొబైల్ ఫోన్‌ని తమ వెంట తీసుకెళ్ళవచ్చు. అంతే కాకుండా 10 జీబీ వీకెండ్ మొబైల్ ఇంటర్నెట్‌ని ప్రతి నెల పొందవచ్చు. 12 నుంచి 18 నెలల బగాతి పోస్ట్‌పెయిడ్ కాంట్రాక్ట్‌తో ఈ ఆఫర్స్ సాధ్యమవుతాయని కన్‌స్యుమర్ సర్వీసెస్ మేనేజర్ మొహమ్మద్ అల్ కరిమి చెప్పారు. స్పెషల్ ప్రమోషన్‌లో భాగంగా 50 వేర్వేరు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ మోడల్స్ అందుబాటులో ఉంచినట్లు మొహమ్మద్ అల్ కరిమి తెలిపారు. బగాతి ఎల్ ప్లాన్, మొబైల్ ఇంటర్నెట్ 10జిబి ప్లాన్ మరియు ఎక్స్‌ఎల్ ప్లాన్ వినియోగదారులు ఈ గ్రేట్ ఆఫర్‌ని మిస్ కాలేరనీ, ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లించడానికి వీలుగా ఈ ఆఫర్‌ని డిజైన్ చేశామని ఒమన్ టెల్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









