బెల్ట్ బాంబులు పేలి 16 మంది ఉగ్రవాదులు మృతి
- October 06, 2016
ఉగ్రవాదులు దారుణమారణకాండకు లక్ష్యాలను ఎంచుకుని ఆత్మాహుతి దాడులు చేసుకుంటూ ఉంటారు. వారు చస్తూ అమాయకప్రజల్ని చంపుతారు. అయితే ఈ సంఘటనలో మాత్రం వారి పరిస్థితి తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టు అయింది. బెల్టుకు కట్టి ఉన్న బాంబులు పొరపాటున పేలిపోవడంతో 16మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఇరాక్‌లోని హవిజా జిల్లాలో ఐసిస్ ఉగ్రవాదులు సమావేశం జరుగుతుండగా ఉన్నట్టుండి బెల్టు బాంబులు పేలిపోయాయి. దాంతో ఐసిస్ సీనియర్ నేతతో పాటు 16 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు అల్ సుమారియా అనే ఇరాకీ టీవీ ఛానెల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









