ప్రత్యేక ట్రాఫిక్, ఆదివారం సైక్లింగ్ కార్యక్రమానికి రవాణా సన్నాహాలు

- October 08, 2016 , by Maagulf
ప్రత్యేక ట్రాఫిక్, ఆదివారం సైక్లింగ్ కార్యక్రమానికి  రవాణా సన్నాహాలు

లుసైల్ నుండి  పెర్ల్-కతర్ వైపు రహదారి ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నుండి మూసివేశారు మరియు ట్రాఫిక్ ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్లిస్తారని ఆంతరంగిక మంత్రిత్వశాఖ (moi) యు సి ఎల్ ​2016 రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ దోహా 2016 కోసం రహదారి నవీకరణలను భాగంగా ప్రకటించింది. అల్ ఖోర్ కోస్టల్ రోడ్ ద్వారా నుండి అల్ ఖోర్ వస్తున్న వాహనదారులు పాత షామల రోడ్ వైపు సీమాయస్మా వంతెన నుండి ఒక మళ్లింపు ఉంటుంది.అదనంగా, కట్టారా సిగ్నల్ నుండి రహదారులు పెర్ల్-కతర్ మరియు వెస్ట్ బే కట్టారా నుండి మూసి వేయబడతాయి. ఆర్గనైజింగ్ కమిటీ పెర్ల్-కతర్ చేరుకోవడానికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. దోహా ఎగ్జిబిషన్ సెంటర్ మరియు కట్టారా నుండి ఒక షటిల్ బస్సు సర్వీస్ అదేవిధంగా కట్టారా నుండి నీటి టాక్సీ సేవలను ఏర్పాటు చేసింది. పెర్ల్-కతర్ లో అంతర్గత రవాణా కోసం నివాసితులు మరియు సందర్శకులు రోడ్డు మూసివేత సమయంలో గోల్ఫ్ కార్ట్స్ ను ఉపయోగించవచ్చు. భద్రతా సిబ్బంది మరియు కార్యక్రమ నిర్వాహకులు ప్రజలు సహకరించాలని ఆంతరంగిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో కోరారు.సైక్లింగ్ క్రీడా కార్యక్రమం అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com