భారత్ ఒక శక్తి : ప్రధాని మోదీ

- August 17, 2015 , by Maagulf
భారత్ ఒక శక్తి : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్‌లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్, యూఏఈ మధ్య చాలా విమాన సర్వీసులు ఉన్నా.. ఓ ప్రధాని రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు.

 

--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com