తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం...

- October 11, 2016 , by Maagulf
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం...

దసరా పర్వదినాన తెలంగాణలో కొత్త జిల్లాల ప్రాంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మేడ్చల్‌ జిల్లాను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, యాదాద్రి జిల్లాను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భద్రాద్రి(కొత్తగూడెం)జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆసిఫాబాద్‌ జిల్లాను మంత్రి జోగు రామన్న, కామారెడ్డి జిల్లాను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జిల్లాను మంత్రి ఈటల రాజేందర్‌, మహబూబాబాద్‌ జిల్లాను మంత్రి చందూలాల్‌, సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్‌, వికారాబాద్‌ జిల్లాను మంత్రి మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాను మంత్రి జూపల్లి కృష్ణారావు, జనగామ జిల్లాను మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంచిర్యాల జిల్లాను మంత్రి పద్మారావు, నిర్మల్‌ జిల్లాను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com