రత్లాం సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది...
- October 14, 2016
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రత్లాం సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించారు. వర్షపు నీటితో నిండిన గుంతలో బస్సు పడి మునిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. బస్సును బయటకు తీశారు. రోడ్లపై మలుపులు ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









