రత్లాం సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది...

- October 14, 2016 , by Maagulf
రత్లాం సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది...

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రత్లాం సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించారు. వర్షపు నీటితో నిండిన గుంతలో బస్సు పడి మునిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. బస్సును బయటకు తీశారు. రోడ్లపై మలుపులు ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com