బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు...

- October 15, 2016 , by Maagulf
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు...

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మిత్రపాల సిరిసేన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com