ఒమన్ లో నీటి ట్యాంకర్ ఫీజు నిర్ణయించేందుకు ప్రతిపాదన
- October 16, 2016
మస్కట్ : నీటి ట్యాంకర్ యజమానులను అనేక సందర్భాల్లో చెల్లించిన దాని కంటే వారు అత్యధికంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తరహా వ్యాపార నియంత్రించడానికి మరియు నీటి ట్యాంకర్ల జలదోపిడిని కట్టడి చేసేందుకు ఒక స్థిరమైన రుసుముని భవిష్యత్తులో నిర్ణయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మస్కట్ మున్సిపల్ కౌన్సిల్, విద్యుత్, వాటర్ అథారిటీ పబ్లిక్ అథారిటీ (PAEW), కన్జ్యుమర్ ప్రొటెక్షన్ పబ్లిక్ అథారిటీ (PACP) మరియు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మధ్య ఒక సంయుక్త సమావేశం నిర్వహించబడింది. ఇందులోనీటి ట్యాంకర్ మార్కెట్. యజమానుల ఉద్దేశపూర్వక దోపిడీని నియంత్రించడానికి నిబంధనలు తప్పనిసరిగా విధించాలిని తీర్మానించారు. కౌన్సిల్ పరిగణనలోకి విద్యుత్, వాటర్ అథారిటీ పబ్లిక్ అథారిటీ నిర్వహించిన ఒక అధ్యయనంని పరిగణనలో తీసుకొని ఈ సమస్య చర్చించారు. సభ్యులు నీటి ట్యాంకర్లు కోసం ఒక స్థిర రుసుము విధించిచాల్సన సమయం ఆసన్నమైందని విశ్వసిస్తున్నారు.ఫీజు విషయమై ఒక స్పష్టమైన నియమ నిబంధనలను అమలుచేస్తామని పేర్కొంటూ మస్కట్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఖ్ఐస్ అల్ మేషారి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









