యజమాని డబ్బుని తన ఖాతాకి మళ్లించిన భారతీయ డ్రైవర్ కు జైలుశిక్ష
- October 17, 2016
యజమాని యొక్క ఉద్యోగ నాజూమ్ పాయింట్లు దొంగిలించిన నేరంలో ఒక భారతీయ డ్రైవర్ కు దోహా నేర న్యాయస్థానం ఒక సంవత్సరం జైలుశిక్ష విధించబడింది.
నాజూమ్ పాయింట్లు ప్రశ్నలో10,000 కతర్ రియాళ్ళ కంటే ఎక్కువ విలువ చేసేవని ఆరోపణలు చేయబడ్డాయి. ఖాతా వివరాలు యజమాని ఆ ఉద్యోగితో పంచుకుంటూఉండేవాడని దీనికి కారణం పదేళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్న అతి విశ్వసనీయపాత్రుడైన ఉద్యోగస్తుడు కావడమే కారణం అని పేర్కొన్నారు .
డ్రైవర్ తన సొంత లాభం కోసం పాయింట్లు ఉపయోగించి, తన యజమాని ఐ డి నెంబర్ ఉపయోగించి తన సొంత ఖాతాకు ఆ పాయింట్లను మళ్ళించుకొన్నాడు. ఈ దొంగతనం పై ఆ డ్రైవర్ కోర్టులో తన తప్పు ఒప్పుకోకుండా ఖండించినప్పటకి, పోలీసుల ఆ వ్యక్తిని విచారించినపుడు తన తప్పు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









