ఐఎస్‌కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై ఈజిప్టు సైన్యం దాడి

- October 17, 2016 , by Maagulf
ఐఎస్‌కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై ఈజిప్టు సైన్యం  దాడి

 ఈజిప్టులో ఐఎస్‌కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 16 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి 18 మందిని మట్టుబెట్టింది.ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఆర్మీ చెక్‌పాయింట్‌ లక్ష్యంగా కారుబాంబు పేలుడు చోటుచేసుకొని 10 మంది మృతి చెందారు. కాగా పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు తెహరీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాదులు హతమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com