ఆరుగురు తీవ్రవాదులకు 74 సంవత్సరాల మొత్తం జైలుశిక్ష

- October 20, 2016 , by Maagulf
ఆరుగురు తీవ్రవాదులకు 74 సంవత్సరాల మొత్తం జైలుశిక్ష

రియాడ్: రియాద్ ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ మంగళవారం భద్రతా సందర్భాల్లో ఆరుగురు నిందితులకు    వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది. వారికి మొత్తం జైలులో 74 సంవత్సరాల గడిపేలా శిక్షను జారీ చేసింది.మక్కా గ్రాండ్ మాస్క్ లో పర్యటనకు వచ్చిన సందర్భంగా సౌదీ యువరాజుని  అంతమొందించిన వారు ప్రణాళిక సిద్ధం చేశారు.  అంతేకాక  తీవ్రవాద  భావజాలంని తమతో  ఉంచుకొన్నందుకు... భద్రతా అధికారులను కిడ్నాప్ చేసేందుకు పధక రచన చేసిన నేరానికి వారికి ఆ శిక్షలు విధించబడ్డాయి. 

కోర్టులో సౌదీ పాలన, ఒక మతభ్రష్టుడు  నడుపుతున్నట్లుగా వారు ప్రచారం చేయడాన్ని అధికారులు గుర్తించారు.అంతేకాక వారు  అల్-ఖైదా ఉగ్రవాద సంస్థలో  చేరడానికి ఆఫ్గనిస్తాన్ మీదుగా ప్రయాణించడానికి సిద్ధమవుతూ తీవ్రావాదం పట్ల వారు  విశ్వాసముంచినట్లు సమాచారం ఉంది   మొదటి ప్రతివాది  కూడా మందుగుండు తయారీ పేలుడు,శిక్షణ మరియు తయారీ పేలుడులో నేర్పరిగా గుర్తించారు. రియాద్ విదేశీయులు ఉన్న  ఒక నివాస భవనాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించిన నేరంలో  కొద్దిమంది ముద్దాయిలు ఉన్నారు. తీవ్రవాద చర్యలను ఆర్థిక సహాయం చేసి పాలనకు వ్యతిరేకంగా ఆసక్తి కల్గించడం కోసం యు ట్యూబ్లో వీడియోలు సైతం వారు  సృష్టించడంజరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com