భారత ప్రభుత్వం ప్రకటించిన డ్యూటీ-ఫ్రీ తాయిలo!

- August 21, 2015 , by Maagulf
భారత ప్రభుత్వం ప్రకటించిన డ్యూటీ-ఫ్రీ తాయిలo!

యు.ఏ.ఈ. లో ఉన్న 2.6 మిలియన్ల మందితో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30  మిలియన్ల ప్రవాసభారతీయులకు  భారత ప్రభుత్వం తీపి తాయిలన్ని ప్రకటించింది! ప్రవాస భారతీయులు, విదేశ పర్యటన నుoడి తిరిగి వస్తున్న భారతీయులు మాత్రమే కాక ఇక్కడికి వస్తున్న విదేశీయులు కూడా అలవెన్సును రూ. 45,000 (ది. 2,530) కు పెంచింది. అంతేకాకుండా ధూవపత్రం లేకుండా వారు తమ వెంట తీసుకురాగలిగిన ద్రవ్య అవధిని రూ. 10,000/- నుండి రూ. 25,000/- కు పెంచింది. ఇంకా, సవరించిన నిబఃధనల ప్రకారం పురుషులు రూ. 50,000/- (ది. 2,800) విలువైన బంగారాన్ని, మహిళలు అంతకు తెండింతలు, అంటే రూ 1,00,000/- (ది 5,600) ల బంగారాన్ని నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు!

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com