సాల్మియా ఫ్లాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆసియా మహిళ
- October 25, 2016
కువైట్: స్థానిక సాల్మియాలోని ఒక ఫ్లాట్ లో సోమవారం ఆసియా దేశానికి చెందిన మహిళ అగ్ని ప్రమాదంలో మరణించినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ పేర్కొంది. ఆమెతో పాటు తన బిడ్డ సైతం ఉన్నట్లు వారిరువురు ఈ అగ్నిప్రమాదం గాయపడ్డారని ఆ మహిళ ఆసుపత్రికి తరలించారు, కానీ ఆమె విపరీతంగా అలుముకున్న పొగ పీల్చడం వలన మరణించిందని అధికారులు తెలిపారు. దక్షిణ సాల్మియా లో అగ్నిప్రమాదం జరిగినట్లు సోమవారం ఉదయం 11:15 సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందని వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకి తరలినట్లు డైరెక్టరేట్ తెలిపారు. దట్టమైన పొగ అపార్ట్మెంట్ లోపలి చిక్కుకున్న ప్రజలని అగ్నిమాపక దళం రక్షించిందని తెలిపారు. కాగా, ఈ అగ్ని ప్రమాదానికి కారణం గూర్చి పరిశోధనలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









