మహేశ చిత్ర బృంధం అహ్మదాబాద్‌ చేరుకోనుంది...

- October 25, 2016 , by Maagulf
మహేశ చిత్ర బృంధం అహ్మదాబాద్‌ చేరుకోనుంది...

మహేశబాబు కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను 1500 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, భారీ వ్యయంతో తెరకెక్కించారు. నవంబర్‌ 1న హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించి మేజర్‌పార్ట్‌ చిత్రీకరణ కోసం చిత్ర బృంధం అహ్మదాబాద్‌ చేరుకోనుంది. మహేశ మరోసారి పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత కథానాయకగా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com