మోదీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో

- October 27, 2016 , by Maagulf
మోదీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో

ఏదైనా నేషనల్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. అందుకు సంబంధించిన ప్రొడక్టులపై ప్రధాని మోదీ పిక్‌ని అచ్చువేయడం ఇటీవలకాలంలో మరింత ఎక్కువైంది. మోదీ బ్రాండ్ ఇమేజ్‌ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు కొన్ని కంపెనీలు. మొన్నటికి మొన్న దసరాకి కూడా తయారీదారులు మోదీని బాగానే వినియోగించుకున్నారు.
త్వరలో దీపావళి రానుండడంతో మోదీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పోకడ యూపీలోని అలహాబాద్, వారణాసిలో మరింత ఎక్కువగా వుంది. ఎందుకంటే యూపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తయారీదారులు మోదీ బ్రాండ్‌ని, ఎస్పీ నేతల ఫోటోలను ఇలా ఉపయోగించిన టపాకాయలను పోటాపోటీగా అమ్ముకాలు సాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com