విజన్ 2030 కింగ్ సల్మాన్ అభినందన
- October 27, 2016
రియాద్: విజన్ 2030 ద్వారా ఒక చారిత్రాత్మక మార్పుని ఆహ్వానిస్తున్నట్లు ఆ లక్ష్యంతో జాతీయ మార్పు సృష్టించడం మరియు బలమైన మార్కెట్ పోటీతత్వాన్ని పెంపొందించి ఆ విస్తరణలో ఆధారంగా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడైన కింగ్ సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం రాజ్యంలో అమలవుతున్నఆర్థిక వ్యవస్థ.కార్యక్రమాలు ఆ లక్ష్యంగా వేగవంతంగా జరుగుతున్న మార్పు పై ఆయన ప్రశంసించారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ ఆర్థిక పోటీ ఇచ్చేందుకు సౌదీ మార్కెట్ సిద్ధం కావాలని అందుకు తగిన నిజమైన ప్రయత్నాలు అవసరం అని ఎటువంటి సవాళ్లు ఐనా ఎదుర్కోవాలనే సూచన ఆయన చేశారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







