ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి 'సెంటినరీ' అవార్డు
- November 01, 2016
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పురస్కారాన్ని అందుకోనున్నాడు. చలన చిత్ర రంగంలో చేసిన విశేష కృషి గానూ సెంటినరీ అవార్డుతో కేంద్రప్రభుత్వం ఆయన్ను సత్కరించనుంది. ఈ అవార్డును గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టింల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016) లో ప్రధానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో భాషల్లో సుమారు 40వేలకు పైగా పాటలను బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న బాలుకి ఈ అవార్డు రావడం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









